KTRను అరెస్టు చేస్తే లాభమా? నష్టమా?

57చూసినవారు
KTRను అరెస్టు చేస్తే లాభమా? నష్టమా?
కేటీఆర్ త్వరలో అరెస్టు కాబోతున్నారంటూ.. కాంగ్రెస్ నేతలు పేల్చిన బాంబులకు తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ఐదు కేసుల్లో ఏదో ఒక కేసులో జైలుకు పంపాలని భావించిన కాంగ్రెస్.. ఇప్పుడు ఆలోచనలో పడిందట.. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తున్న సమయంలో.. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేస్తే బీఆర్ఎస్ కు ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందన్న మెసేజ్ ప్రజల్లోకి వెళ్తే..అది స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంటుందని ఆలోచనలో పడ్డారట.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్