మేడారం జాతరకు ఉచిత బస్సు నిజమేనా.?

51చూసినవారు
మేడారం జాతరకు ఉచిత బస్సు నిజమేనా.?
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కు సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇటీవల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ సంస్థకు ఆదాయం పెరుగుతుందని ఈ ప్రతిపాదన తీసుకు రాగా దానిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరస్కరించారు. మహిళలకు ఉచిత ప్రయాణం విధానాన్ని అమలు చేయాల్సిందేనని, ఆ ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్