జేఎన్‌టీయూ హైదరాబాద్ లో 2024--25 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ కోర్సులో దరఖాస్తులు కోరుతోంది. ఎంఈ,ఎంటెక్ ఉత్తీర్ణత. యూజీసీ- నెట్/ యూజీసీ- సీఎస్‌ఐఆర్ నెట్/స్లెట్/గేట్/జీప్యాట్ వ్యాలిడ్ స్కోరు ఉండాలి. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులను డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, జేఎన్‌టీయూహెచ్, కూకట్‌పల్లి,హైదరాబాద్ అడ్రస్కు ఫిబ్రవరి 24 వరకు పంపించాలి. పూర్తి వివరాల కోసం www.jntuh.ac.in ను సంప్రదించండి.