విడాకుల వార్తలపై స్పందించిన జ్యోతిక

62చూసినవారు
విడాకుల వార్తలపై స్పందించిన జ్యోతిక
తనకు,సూర్యకు మధ్య ఎలాంటి గొడవలు లేవని కేవలం పిల్లల చదువు, తన తల్లిదండ్రుల ఆరోగ్యం కారణంగానే ముంబైకి మారినట్లు జ్యోతిక తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్టుగా మా కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవన్నారు. తన భర్త సూర్య చాలా సిన్సియర్ వ్యక్తని చెప్పుకొచ్చారు. పిల్లల చదువు పూర్తవగానే చెన్నైకి వెళ్ళయిపోతామంటూ విడాకుల రూమర్స్ కు పులిష్టాప్ పెట్టారు జ్యోతిక.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్