ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌ ఇంజినీర్స్

84చూసినవారు
ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌ ఇంజినీర్స్
నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌41 సైంటిస్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌ ఎంఎస్సీ, ఎంటెక్‌, ఎంఈ ఉత్తీర్ణత సాధించాలి.వయసు 18-35 ఏళ్లు మించరాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో ఫిబ్రవరి 12 వరకు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు www.nrsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.