ప్రియాంకా గాంధీ రికార్డు మెజార్టీతో గెలుస్తారు: సీఎం రేవంత్

51చూసినవారు
ప్రియాంకా గాంధీ రికార్డు మెజార్టీతో గెలుస్తారు: సీఎం రేవంత్
కేరళ వయనాడ్‌లో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వయనాడ్ ప్రజలు ఆమెను కచ్చితంగా రికార్డు మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని Xలో ట్వీట్ చేశారు. ప్రియాంకా గాంధీ ఇప్పటికే 2లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.

సంబంధిత పోస్ట్