లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి దాడి చేసింది. బాల్బెక్ జిల్లాను లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడిలో 40 మంది మృతి చెందారు. మరో 52 మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. అలాగే, వేర్వేరుగా 10 చోట్ల దాడులు జరగటంతో మరికొందరు చనిపోయినట్లు ప్రకటించింది.