మొదలైంది 'తెలుసు కదా'

63చూసినవారు
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కొత్త సినిమా షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. ప్రముఖ రైటర్ కోన వెంకట్ సతీమణి, కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ ఈ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. 'తెలుసు కదా' పేరుతో తెరకెక్కనున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. 30 రోజులపాటు సాగే తొలి షెడ్యూల్లో కీలకమైన సన్నివేశాలు, సాంగ్స్ చిత్రీకరించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్