ఖడ్గమృగంపై ఐవీఎఫ్ ప్రయోగం విజయవంతం

604చూసినవారు
ఖడ్గమృగంపై ఐవీఎఫ్ ప్రయోగం విజయవంతం
ఖడ్గమృగాలను కాపాడటానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయోగం విజయవంతం అయింది. అంతరించిపోతున్న ఉత్తర తెల్ల ఖడ్గమృగం ఉపజాతులను అంతరించిపోకుండా కాపాడేందుకు, పునరుత్పత్తి చేసేందుకు ప్రయోగం చేశారు. ప్రస్తుతం మిగిలి ఉన్న ఆడ ఖడ్గమృగాలపై చేసిన ఐవీఎఫ్ ప్రయోగం విజయవంతం అయినట్లు పరిశోధకులు వెల్లడించారు. శాస్త్రవేత్తలు ఆడ ఉత్తర తెల్ల ఖడ్గమృగాల గుడ్లను, ఉప జాతికి చెందిన మగ ఖడ్గమృగాల స్పెర్మ్‌ను ఉపయోగించి పిండాలను ఉత్పత్తి చేశారు.

సంబంధిత పోస్ట్