బడ్జెట్ కు ముందు హాల్వా వేడుక ఎందుకు జరుపుతారో తెలుసా.?

57చూసినవారు
బడ్జెట్ కు ముందు హాల్వా వేడుక ఎందుకు జరుపుతారో తెలుసా.?
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు హల్వా ఎందుకు వండుతారో తెలుసుకుందాం.! బడ్జెట్ ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభానికి గుర్తుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ హల్వా వేడుకను నిర్వహించడం జరుగుతుంది. ఈ వేడుక ఆర్థిక మంత్రి, బడ్జెట్ ప్రక్రియలో భాగమైన వారందరి సమక్షంలో దేశ రాజధానిలోని నార్త్ బ్లాక్‌లో జరుగును.

సంబంధిత పోస్ట్