జడేజా, రాహుల్‌కు మూడేళ్లలో 11 గాయాలు

83చూసినవారు
జడేజా, రాహుల్‌కు మూడేళ్లలో 11 గాయాలు
టీమిండియా స్టార్ క్రికెటర్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్‌లను గాయాలు వెంటాడుతున్నాయి. వీరిద్దరూ గత మూడేళ్లలో ఏకంగా 11 సార్లు గాయపడ్డారు. జడేజా 2021లో రెండు సార్లు, 2022లో రెండుసార్లు, తాజాగా తొడకండరాల గాయంతో ఇంగ్లాండ్ టెస్టుకు దూరమయ్యారు. రాహుల్ 2021లో మణికట్టు గాయం, అపెండిసైటిస్, తొడ కండరాల గాయం, 2022లో గజ్జల్లో గాయం, 2023లో తొడ గాయంతో బాధపడ్డారు. ఇప్పుడు తొడ కండరాల గాయానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్