పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం(వీడియో)

84చూసినవారు
దేశ రాజ‌ధాని ఢిల్లీలో గురువారం భారీ అగ్నిప్ర‌మాదం సంభవించింది. సోనియా విహార్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని వ‌జీరాబాద్ పోలీస్ ట్రైనింగ్ సెంట‌ర్‌లో మంట‌లు చెలరేగాయి. దీంతో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ వ్యాపించింది. స‌మాచారం మేరకు ఘ‌ట‌నా స్ధలానికి చేరుకున్న ప‌ది అగ్నిమాప‌క యంత్రాలు మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. కాగా అగ్నిప్ర‌మాదానికి గల కార‌ణాలు ఇంకా వెల్ల‌డికాలేదు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్