బెల్లం నీళ్లతో కిడ్నీ, గుండె సమస్యలు దూరం: నిపుణులు

69చూసినవారు
బెల్లం నీళ్లతో కిడ్నీ, గుండె సమస్యలు దూరం: నిపుణులు
బెల్లం నీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాలతో పాటు బి కాంప్లెక్స్, సి, బి2, ఈ.. లాంటి విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. చలికాలంలో ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు తగ్గుతాయి. శ్వాసకోశ వ్యవస్థ, ఊపిరితిత్తులు, కడుపులోని పేగులు శుభ్రపడుతాయి. కిడ్నీ, గుండె సమస్యలు దూరమవుతాయి.

సంబంధిత పోస్ట్