ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహంపై అవగాహన ర్యాలీ

82చూసినవారు
ధర్మారం: లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహంపై అవగాహన ర్యాలీ
ధర్మారం మండల కేంద్రంలో గురువారం ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీ షర్టులు, కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్