పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం బుగ్గారం మండల శాఖ వారి ఆధ్వర్యంలో మంగళవారం జగిత్యాల జిల్లా బుగ్గారం పట్టణ కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పెండింగ్ డీఏలతో పాటు, ఫీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకోని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వాటిని అమలు చేయాలని, సీఫీయస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని వారు వినతి పత్రంను సమర్పించారు.