వారసంతలో ప్రమాదకరంగా ఎండిన చెట్టు

85చూసినవారు
ధర్మారం మండలం కొత్తూరు గ్రామంలో రోడ్డు పక్కన ఎండిన వేప చెట్టు ప్రమాదకరంగా దర్శనమిస్తోంది. చెట్టు ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రతి శనివారం గ్రామంలో జరిగే వారసంతలో చెట్టు కిందనే కూరగాయలు అమ్ముతున్నారు. ప్రమాదవశాత్తు చెట్టు విరిగిపడి. జరగరాని సంఘటన జరిగితే బాధ్యులు ఎవరు.? అనుకోని ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు ఎండిన వేప చెట్టును తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్