పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

73చూసినవారు
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామంలో ఆదివారం 2003-04 పదవ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న విద్యార్థులు ఒకరికొకరు తమ తీపి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఉపాధ్యాయులను సాలువాతో సత్కరించి సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్