బుగ్గారం: ఈత చెట్టుపై నుండి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలు

68చూసినవారు
బుగ్గారం: ఈత చెట్టుపై నుండి పడి గీతకార్మికుడికి తీవ్ర గాయాలు
బుగ్గారం మండలం మద్దూనూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు ముంజాల మనోహర్ గౌడ్ ఈ నెల 4న మోకుతాడు అదుపు తప్పడంతో జారీ క్రింద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి భుజం బలమైన గాయం అవ్వగా శనివారం ఆపరేషన్ జరిగింది. గీత కార్మికుడు కుటుంబం రోడ్డుమీద పడే అవకాశం ఉందని గౌడ వృత్తిని ఆయన శాశ్వతంగా కోల్పోవడంతో ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదివారం కోరారు.

సంబంధిత పోస్ట్