కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

62చూసినవారు
కుల సంఘాల ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం
మల్యాల మండలంలోని ముత్యంపేట గ్రామంలో నెల క్రితం మృతి చెందిన మల్యాల గంగాధర్ కుటుంబానికి మూడు అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో సంఘ సభ్యులు మృతుడి తల్లి, భార్యకు సోమవారం యాబై వేల రూపాయలు బాండు రూపంలో కుటుంబానికి ఆర్ధిక సహాయం కింద అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్