ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

82చూసినవారు
ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల పట్టణ కేంద్రంలో గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎన్ హెచ్ ఆర్ సి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నక్క గంగారం, పట్టణ అధ్యక్షులు దేవ్ సింగ్ రాథోడ్, జగిత్యాల మండల అధ్యక్షులు బాలే వరుణ్ కుమార్, జగిత్యాల్ నియోజవర్గ ఇంచార్జ్ సంగేపు ముత్తు, మహిళా వింగు డిస్టిక్ జనరల్ సెక్రెటరీ సాతారం పద్మ, బొమ్మన రాజేంద్రప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గాలిపెల్లి గంగ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్