అమ్మవారిని దర్శించుకున్న జగిత్యాల టౌన్ ఎస్ఐ

67చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న జగిత్యాల టౌన్ ఎస్ఐ
జయదుర్గ సేవ సమితి ఆధ్వర్యంలో అన్నపూర్ణ దేవి అలంకరణలో నాలుగో రోజు ఆదివారం అమ్మవారు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా అమ్మవారిని జగిత్యాల టౌన్ ఎస్ఐ దర్శించుకున్నారు. సప్తశతి పారాయణము మంత్ర పుష్పంము నవగ్రహ కళాశాలకు మాతలచే కుంకుమ పూజ నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు భవాని దీక్షపరులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తదనంతరం అమ్మవారి ప్రసాదంగా అన్నదానము చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్