ప్రభుత్వం ఆస్పత్రికి ఫ్యాన్లు పంపిణీ

70చూసినవారు
జగిత్యాల ప్రభుత్వం ఆస్పత్రికి రెండు ఫ్యాన్లు పంపిణీ చేశారు పేషంట్ బంధువులు. మోరపల్లి గ్రామానికి చెందిన గంగవ్వ అనే పేషంట్ హిప్ నడుము, చేతికి ఫ్యాక్చర్ అయింది. 15 రోజుల క్రితం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. కాగా డాక్టర్లు ఆపరేషన్ చేయడంతో పేషంట్ గంగవ్వ కొలుకుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు చేసిన సేవలు గాని శుక్రవారం గంగవ్వ బంధువులు ప్రభుత్వాసుపత్రికి రెండు ఫ్యాన్లను బహుమతిగా అందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్