కోరుట్లలో అన్న ప్రసాదం కార్యక్రమం

80చూసినవారు
కోరుట్లలో అన్న ప్రసాదం కార్యక్రమం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని హనుమాన్ నగర్ లో గణేష్ సేవా దల్ వారు నిర్వహిస్తున్న గణేష్ ఉత్సవాలలో గురువారం గణేషుని ఆశీషులు తీసుకుని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని గణేషుని ప్రార్థించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్ వారితోపాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్