మెట్‌పల్లిలో మాజీ సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి

55చూసినవారు
మెట్‌పల్లిలో మాజీ  సీఎం నందమూరి తారక రామారావు వర్ధంతి
కోరుట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ మానక ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఇన్‌చార్జ్ ప్రభుత్వ సివిల్ హాస్పిటల్ లో పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అనంతరం నందమూరి తారక రామారావు నిరుపేదలకు రేషన్ బియ్యం ఇచ్చిన ఘనత ఆయనకే దక్కుతుందని, ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎండి సాదుల్లా, చందు, వినయ్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్