ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు

83చూసినవారు
ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
మెట్టుపల్లిలో తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు అంతపుడుల సతీశ్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సతీష్ మెట్టుపల్లి గ్రామ అధ్యక్షులు అశోక్ ప్రధాన కార్యదర్శి కొయ్యడ అజయ్, మెట్టుపల్లి గ్రామ సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు కనకం సంపత్, తదితర నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్