రేపు మెట్ పల్లిలో ఉద్యోగ మేళా

77చూసినవారు
రేపు మెట్ పల్లిలో ఉద్యోగ మేళా
మెట్ పల్లి పట్టణంలోని జ్ఞానోదయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శనివారం ఉదయం 10: 30 కు ఉద్యోగమేళా నిర్వహించబడునని కళాశాల కరెస్పాండెంట్ ఇల్లెందుల శ్రీనివాస్ శుక్రవారం తెలియజేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ముత్తూట్, ఫింకార్ప్ కార్పొరేషన్లు పాటు ఇతర సంస్థల్లో ఇంటర్వ్యూ జరుగునని, నిరుద్యోగులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల కరెస్పాండెంట్ తెలియజేస్తూ కరపత్రాలను విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్