వృద్ధులను వేధిస్తే చట్టపర చర్యలు : మెట్ పల్లి డీఎస్పీ

56చూసినవారు
వృద్ధులను వేధిస్తే చట్టపర చర్యలు : మెట్ పల్లి డీఎస్పీ
మెట్ పల్లి డీఎస్పీ రాములు శనివారం మాట్లాడుతూ వృద్ధులను వేధిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. మెట్ పల్లి డివిజన్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో డీఎస్పీని కలిశారు. మెట్ పల్లి డీఎస్పీ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ సీనియర్ సిటిజెన్లను వేధించే వారిపై పోలీసు శాఖ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

సంబంధిత పోస్ట్