మెట్‌పల్లి: పలు చర్చిల పారిశుద్ధ్య పనులను సందర్శించిన మున్సిపల్ కమిషనర్

63చూసినవారు
మెట్‌పల్లి: పలు చర్చిల పారిశుద్ధ్య పనులను సందర్శించిన మున్సిపల్ కమిషనర్
మెట్‌పల్లి పట్టణంలోని పలు చర్చిలను రాబోయే క్రిస్మస్ పండుగను దృష్టిలో పెట్టుకుని శనివారం మున్సిపల్ కమిషనర్ టి మోహన్ చర్చిల పరిసర ప్రాంతాలను మున్సిపల్ సిబ్బందితో పారిశుద్ధ్య పనులను చేయించారు. అన్ని చర్చిల సమీపంలో గల పారిశుద్ధ్య పనులను పకడ్బందీగా చేపట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అంతేగాక చర్చిల దగ్గర బ్లీచింగ్ పౌడర్ ను చల్లాలని మున్సిపల్ సిబ్బందికి తెలిపారు.

సంబంధిత పోస్ట్