మెట్పల్లి: ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా 2024 డిసెంబర్ 1 నుండి 9 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించుటకు కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు మెయిన్ డ్రైనేజ్ పూడికతీత పనులను మంగళవారం పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ టీ మోహన్. ఈ కార్యక్రమంలో డిఈ నాగేశ్వరరావు, ఏఈ తిరుపతి, ఇన్ఛార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్ పాల్గొన్నారు.