పాత పెన్షన్ పునరుద్ధరింపజేయాలని వినతి పత్రం

467చూసినవారు
పాత పెన్షన్ పునరుద్ధరింపజేయాలని వినతి పత్రం
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో భోజన విరామ సమయంలో పిఆర్టియు టిఎస్ రాష్ట్ర సంఘ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటి పెన్షన్ వితృహదిన సందర్భంగా తహసిల్దార్ కిషన్ కి వినతి పత్రం శుక్రవారం అందచేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అబ్దుల్ వాజిద్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వెంకట సుధీర్, రాష్ట్ర కార్యదర్శి సర్తాజ్ అహ్మద్, సంఘ నాయకులు మోటూరి ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్