ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా క్రికెట్ పాలనలో ఇప్పటివరకు ఏయే పదవులు చేపట్టారు?

64చూసినవారు
ఐసీసీ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా క్రికెట్ పాలనలో ఇప్పటివరకు ఏయే పదవులు చేపట్టారు?
ఐసీసీ తదుపరి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన జై షా, 2009లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ క్రికెట్ తో కలిసి గుజరాత్ క్రికెట్ అభివృద్ధి కోసం జిల్లా స్థాయిలో పనిచేశారు. 2013లో ఆయన గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ (బీసీఏ) జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. 2015లో బీసీసీఐ ఫైనాన్స్, మార్కెటింగ్ కమిటీల్లో సభ్యుడిగా ఎంపికైన జై షా, 2019లో బీసీసీఐ కార్యదర్శి పదవి చేపట్టారు. 2021 నుంచి ఆయన ఏసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్