టీమిండియా టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్?

62చూసినవారు
టీమిండియా టెస్టు కెప్టెన్‌గా జైస్వాల్?
టెస్టు ఫార్మాట్‌కు సంబంధించి టీమిండియా కెప్టెన్‌గా జైస్వాల్ పేరు తెరపైకి వచ్చింది. రోహిత్‌శర్మ తర్వాత భారత టెస్టు కెప్టెన్ ఎవరనే దానిపై అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, కోచ్ గంభీర్ సుధీర్ఘంగా చర్చలు జరిపారు. ఈ క్రమంలో బుమ్రాకు కెప్టెన్సీ ఇస్తే వర్క్‌లోడ్ ఎక్కువ అవుతుందని, పంత్‌కు కెప్టెన్సీ ఇవ్వాలని కమిటీ అనుకుంది. అయితే గంభీర్ అనూహ్యంగా జైస్వాల్ పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్