జపాన్ 7.5 తీవ్రతతో భారీ భూకంపాన్నిఎదుర్కొంది. ఈ భారీ
భూకంపం జపాన్ను అతలాకుతలం చేసింది. ఈ భూకంపంతో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. తాజాగా ఇదే విషయంపై డైరెక్టర్
రాజమౌళి స్పందిస్తూ.. జపాన్లో భూకంపాలు సంభవించాయనే న్యూస్ తనను ఎంతో కలిచివేస్తోందని ట్వీట్ చేశాడు. జపాన్ దేశానికి మన హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని, ఆ దేశం నా ఆలోచనలకు చాలా సహకారం అందించిందని ట్వీట్లో తెలిపారు.