వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీ

74చూసినవారు
వల్లభనేని వంశీకి 3 రోజుల పోలీస్ కస్టడీ
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 3 రోజుల పోలీస్ కస్టడీకి ఎస్సీ, ఎస్టీ కోర్టు అనుమతించింది. దీంతో వంశీ 3 రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలీస్‌ కస్టడీలో ఉండనున్నారు. లాయర్ సమక్షంలో ఆయనను పోలీసులు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. అలాగే, వంశీకి వెస్ట్రన్‌ టాయిలెట్‌, మంచం సదుపాయాలు కల్పించాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్