‘పీఎం కిసాన్‌’ నిధులు విడుదల

50చూసినవారు
‘పీఎం కిసాన్‌’ నిధులు విడుదల
‘పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ కింద రైతులకు 19వ విడత ఆర్థిక సాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. బిహార్‌లోని భాగల్‌పుర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఈమేరకు మోదీ నిధులు రిలీజ్ చేశారు.

సంబంధిత పోస్ట్