ఓటీటీలోకి రానున్న అజిత్ ‘పట్టుదల’ మూవీ

76చూసినవారు
ఓటీటీలోకి రానున్న అజిత్ ‘పట్టుదల’ మూవీ
తమిళ స్టార్ హీరో అజిత్ ఇటీవల నటించిన మూవీ పట్టుదల. ఈ మూవీని మాగిజ్ తిరుమనేని యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. ఫిబ్రవరి 6న విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించింది. అయితే ఇప్పుడు ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. మార్చి 6న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటించింది. అలాగే అర్జున్, రెజీనా కీలక పాత్రలు పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్