OTTలోకి జాన్వీ కపూర్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’

52చూసినవారు
OTTలోకి జాన్వీ కపూర్ మూవీ ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’
రాజ్‌కుమార్ రావ్, జాన్వీ కపూర్ జంటగా శరణ్ శర్మ తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు రాగా అందులో జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడీ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదల కానుంది. జూలై 26 నుంచి ప్రసారం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్