VIDEO: వ్యక్తిని కారుతో పాటు ఈడ్చుకెళ్లాడు

61చూసినవారు
TG: హైదరాబాద్‌లోని ఫలక్‌నుమాలో బుధవారం దారుణ ఘటన జరిగింది. ఓ పెట్రోల్ బంకులోకి కొందరు వ్యక్తులు కారు  వేసుకుని వచ్చి రచ్చ చేశారు. మొదటిగా రూ.1500 ఆయిల్ కొట్టించుకున్నారు. అనంతరం సిబ్బంది డబ్బులు అడగగా.. కారు స్టార్ట్ చేసి పారిపోయారు. ఈ క్రమంలో వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన క్యాషియర్‌ని కారుతో పాటు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనలో క్యాషియర్‌‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్