జపాన్ జననాల రేటులో మళ్లీ భారీ క్షీణత..

584చూసినవారు
జపాన్ జననాల రేటులో మళ్లీ భారీ క్షీణత..
జపాన్‌లో జననాల సంఖ్య తగ్గింది. మంగళవారం జపాన్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో 2023 సంవత్సరానికి జనన రేటు వెల్లడైంది. గత ఎనిమిదేళ్లలో ఇప్పటివరకు ఇదే అత్యల్ప సంఖ్య అని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే 2023లో జననాల సంఖ్య 5.1 శాతం తగ్గి 7 లక్షల 58 వేల 631కి చేరుకుందని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్