దావూద్ ఇబ్రహీం గురించి షాకింగ్ విషయాలు చెప్పిన జావేద్

1042చూసినవారు
అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం గురించి పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జావేద్ మాట్లాడుతూ దావూద్ ముస్లింల కోసం చాలా చేశాడన్నారు. అతడు దుబాయ్ నుండి చాలా కాలంగా తెలుసని అన్నారు. ’దావూద్ కుమార్తె నా కోడలు‘ అని తెలిపారు. ఆమె చాలా బాగా చదువుకుందని మియాందాద్ చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్