జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ కీ విడుదల

64చూసినవారు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ కీ విడుదల
ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కోసం మే 26న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజినల్ ఆన్సర్ కీని ఐఐటీ మద్రాస్ విడుదల చేసింది. విద్యార్థులు jeeadv.ac.in నుంచి ఆన్సర్ షీట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా అభ్యంతరాలుంటే సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి. కాగా అడ్వాన్స్‌డ్ ఫలితాలు ఈ నెల 9న రిలీజవుతాయి. ఈ పరీక్షకు దాదాపు 2 లక్షల మంది హాజరైన విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్