చరిత్ర సృష్టించిన అమెరికా క్రికెటర్

590చూసినవారు
చరిత్ర సృష్టించిన అమెరికా క్రికెటర్
అమెరికా ఆటగాడు అరోన్ జోన్స్ టీ20 ప్రపంచకప్‌లో చరిత్ర సృష్టించారు. టీ20 వరల్డ్ కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా జోన్స్(10) రికార్డు నెలకొల్పారు. కెనడాతో జరిగిన మ్యాచులో ఆయన ఈ ఘనత సాధించారు. ఈక్రమంలో విండీస్ దిగ్గజం క్రిస్ గేల్(10 vs SA) సరసన నిలిచారు. అలాగే వరల్డ్ కప్ హిస్టరీలో సక్సెస్‌ఫుల్ ఛేజింగ్‌లో రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన నాన్ ఓపెనర్‌గా జోన్స్(94*) నిలిచారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్