ఆరా మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారా?

67చూసినవారు
ఆరా మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారా?
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలవబోతుందని ఆరా మస్తాన్ సర్వే అంచనా వేసింది. కేవలం 2 శాతం ఓట్ల ఆధిక్యంతో టీడీపీ కంటె వైసీపీ 20-25 సీట్లు ఎక్కువగా గెలుస్తుందని మస్తాన్ ప్రకటించారు. కానీ ఈ సర్వే పట్ల రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని సర్వేలు కూటమి విజయం సాధిస్తుందని చెప్పగా.. మస్తాన్ ఒక్కరే వైసీపీకి అనుకూలంగా ప్రకటించారు. దీంతో మస్తాన్ మరో లగడపాటి కాబోతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్