రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు

73చూసినవారు
రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు
దేశవ్యాప్తంగా బుధవారం నుంచి JEE మెయిన్ ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈనెల 22, 23, 24, 28, 29 తేదీల్లో NITల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 నిర్వహిస్తారు. చివరిరోజు 30 బీఆర్క్, బీ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్-2 జరుగుతుంది. దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి 12 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది హాజరవుతారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్