కుల సర్వేకు అంగీకారం తెలిపిన జార్ఖండ్ సీఎం

83చూసినవారు
కుల సర్వేకు అంగీకారం తెలిపిన జార్ఖండ్ సీఎం
ఝార్ఖండ్ లో కులసర్వే చేపట్టేందుకు అంగీకారం తెలిపారు ఆ రాష్ట్ర సీఎం చంప సోరెన్. కులసర్వే కోసం బిహార్ లో కసరత్తు జరుగుతోన్న టైంలో.. ఝార్ఖండ్ లో కులసర్వేకు అంగీకారం తెలిపారన్నారు సీనియర్ అధికారులు. ముసాయిదాను సిద్ధం చేసి క్యాబినెట్ ఆమోదం కోసం వేచిచూడాలని చంపసోరెన్ తెలిపనట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ సర్వే ప్రారంభమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్