28 రోజుల వ్యాలిడిటీతో జియో ఈజీ ప్లాన్

52చూసినవారు
28 రోజుల వ్యాలిడిటీతో జియో ఈజీ ప్లాన్
జియో తమ యూజర్ల కోసం రూ.249 ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే సూపర్ బెనిఫిట్స్ పొందొచ్చు. జియో అందించే రూ.249 ప్లాన్‌ తో రీచార్జ్ చేసుకుంటే కస్టమర్లు 28 రోజుల వ్యాలిడిటీని పొందుతారు. యూజర్లకు రోజుకు 1GB డేటా వస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు వస్తాయి. వీటితో పాటు కస్టమర్లకు జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ వంటి యాప్‌లకు ఉచిత యాక్సెస్ కూడా ఇవ్వబడుతుంది.

సంబంధిత పోస్ట్