యూజర్లకు జియో వార్నింగ్!

77చూసినవారు
యూజర్లకు జియో వార్నింగ్!
ప్రీమియం రేట్ సర్వీస్ స్కామ్‌పై యూజర్లకు జియో వార్నింగ్ ఇచ్చింది. +91 మినహా మరే ప్రిఫిక్స్‌తో ఇంటర్నేషనల్ కాల్స్ వచ్చినా జాగ్రత్త పడాలని సూచించింది. ఇటీవల కాలంలో ఐఎస్‌డీ నంబర్లతో మిస్డ్ కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఆ నంబర్లకు కాల్ బ్యాక్ చేస్తే నిమిషానికి రూ.200-300 వరకు కట్ అవుతుందని పేర్కొంది. యూజర్లు ఇంటర్నేషనల్ కాల్ బ్లాకింగ్ పెట్టుకోవాలని జియో సూచించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్