మొక్కజొన్న సాగు ఏ కాలంలో మంచిదంటే?

67చూసినవారు
మొక్కజొన్న సాగు ఏ కాలంలో మంచిదంటే?
మొక్కజొన్న నీరు సమృద్ధిగా ఉంటే అన్ని కాలాలకు అనువైన పంట అని చెప్పుకోవచ్చు. కానీ కరిఫ్ కంటే రబీలో ఎక్కువ దిగుబడి రావడం జరుగుతుంది. పంట కోత మే నెల కంటే ముందే వచ్చేలా చూసుకోవాలి. అందుకే పంటను వెయ్యడానికి రబీ సీజన్‌లో వెయ్యడానికి మన రైతులు మొగ్గుచుపుతున్నారు. పంట చేతికి అందే వరకు వేసవి కాలం వస్తుండటంతో ఎటువంటి పంట నష్టం జరగకుండా ఉండటం వల్ల కూడా రైతులకు రబీ పైనే నమ్మకం అని చెప్పుకోవచ్చు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్