SUPER PLAN: రూ.49కే 25 జీబీ

579చూసినవారు
SUPER PLAN: రూ.49కే 25 జీబీ
ఇవాల్టి నుంచి ఐపీఎల్ -2024 మొదలుకానున్న నేపథ్యంలో జియో(JIO) తన యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. రూ.49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో ఒక రోజుకు 25 జీబీ డేటాను అందిస్తోంది. ఆల్రెడీ యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తిస్తుంది. Airtel లోనూ ఇదే ప్లాన్ ఉండగా.. 20GB డేటా మాత్రమే లభిస్తుంది. అలాగే జియో రూ.444 ప్లాన్ తో 60 రోజుల వ్యాలిడిటీతో 100 GB డేటాను ఇస్తుంది.

సంబంధిత పోస్ట్