త్వరలో జాబ్ నోటిఫికేషన్

188663చూసినవారు
త్వరలో జాబ్ నోటిఫికేషన్
అగ్నిమాపక శాఖలో వెయ్యి పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. ఫైర్ విభాగంలో వెయ్యి పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. త్వరలోనే భర్తీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీస్ శాఖతో సమానంగా అగ్నిమాపక సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ లో ఫైర్ శాఖ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు.

సంబంధిత పోస్ట్